Posts

Karuna Sampannudaa | Tpm Song Lyrics | blessiteluguchannel

Image

Tpm Telugu top 10 hit songs with Jukebox | tpm telugu songs | tpm songs ...

Image

TPM Sunday Special Song 2020 | #blessiteluguchannel

Image

TPM Sunday Special Song 2020 | #blessiteluguchannel

Image

క్రిస్టియన్ సాంగ్ లిరిక్ ఇన్ తెలుగు 2020

అగ్ని మండించు – నాలో అగ్ని మండించు (2) పరిశుద్ధాత్ముడా – నాలో అగ్ని మండించు (2) అగ్ని మండుచుండెనే – పొద కాలిపోలేదుగా (2) ఆ అగ్ని లో నుండే – నీవు మోషేను దర్శించినావే (2)     అగ్ని కాల్చి వేసెనే – సిద్ధం చేసిన అర్పణను (2) ఆ అగ్ని ద్వారానే – నీవు గిద్యోన్ని దైర్యపరచితివే (2)       అగ్ని కాన రానందునా – వారు సిగ్గు పడిపోయిరే (2) నీ అగ్ని దిగిరాగా – నీవు ఏలియాను ఘన పరచినావే (2)       ప్రాణ ఆత్మ శరీరము – నీకే అర్పించు చున్నానయ్యా (2) నీ ఆత్మ వరములతో – నను అలంకరించుమయా (2)